Sabarimala Temple : అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
భక్తుల సౌకర్యార్థం కొత్త డిజైన్ రూపొందించిన అధికారులు 1989లో ఏర్పాటు చేసిన బ్రిడ్జి కూల్చివేత ఇకపై 18 మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి అనుమతి స్వామిని నిమిషంపాటు దర్శించుకునే వెసులుబాటు Trinethram News : Kerala : శబరిమల ఆలయ అభివృద్ధిలో…