Assembly : ఎట్టకేలకు విద్యుత్ స్తంభాల సమీకరణ
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 7 : అరకువేలి మండలం బస్కి పంచాయతీ, కొంత్రాయిగూడ గ్రామంలో, ఏళ్ల తరబడి మంచి నీటి సమస్య కోసం అనేక దపాలుగా అధికారులకు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఫిర్యాదులు చేసి ,ఎన్నో పోరాటాలు…