MLA Shirishadevi : అసెంబ్లీలో ఎమెల్యే శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలపై ప్రస్తావించడం ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రాలో భాగమే- ఆదివాసీ గిరిజన సంఘం
అల్లూరి జిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ మార్చి 12: రాష్ట్ర శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని చట్టసభలో మాట్లాడడం ఆదివాసులకు ఆదివాసీ హక్కులు,చట్టాలకు ద్రోహం చేయడమేనని ఆదివాసుల…