భద్రాద్రి జిల్లాలో న్యూడెమోక్రసీ ఐదుగురు మావోయిస్టుల అరెస్టు

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన ఐదుగురు సాయుధులైన మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. పూసపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం వీరంతా సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసులు సోదా చేశారు. ఆ సమయంలో సాయుధులైన కొందరు పారిపోతుండగా…

గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. తెలంగాణకు చెందిన 904 మద్యం బాటిళ్లు సీజ్,ఒక వ్యక్తి అరెస్ట్..

పేస్ బుక్ ఫెక్ అకౌంట్ ఓపెన్ చేసి, అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

Trinethram News : కడప జిల్లా… విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం…

సుమంత్ ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు

Trinethram News : బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ వెంకటేశులు మాట్లాడుతూ ఈ కేసులో ఏ1 గా ఉన్న వినోద్ బాపట్ల టౌన్ నందు కార్ ట్రావెల్స్ నడుపుకుంటు ఉంటున్నాడు. అతని…

25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాల్సిందే: బీజేపీ నేత సత్యకుమార్

నిన్న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ ప్రకటించిన ఏపీ సర్కారు .. మెగా డీఎస్సీ కావాలంటూ సీఎం నివాసాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. అరెస్ట్ చేసి, మంగళగిరి పీఎస్ కు తరలించిన పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ కార్యకర్తలను…

ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు స్థిరాస్తి సంస్థ యజమాని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న భువన తేజ స్థిరాస్తి సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.2.29 కోట్ల నగదును వసూలు చేసి కాజేసినట్లు…

పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్

విశాఖలో వేర్వేరు ప్రాంతాల్లో భారీగా గంజాయి, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పెందుర్తిలో 104 కేజీల గంజాయి, ఇన్నోవా కార్ తో ముగ్గురు అరెస్ట్. బాలయ్య శాస్త్రి లే అవుట్ లో ఓ ఇంట్లో 78 మద్యం బాటిళ్లు…

దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి…

నాటు సారా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

Trinethram News : అన్నమయ్య జిల్లా, నిమ్మనపల్లె నాటు సారా అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. నిమ్మనపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి కథనం మేరకు.. మండలంలోని అగ్రహారం గ్రామం, చింతపర్తి వారిపల్లికి చెందిన ఆర్. వెంకటరమణ (56) స్థానికులకు నాటు సారా…

ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. తమిళనాడు పోలీసుల సహకారంతో చెన్నై శివారులో నిందితుడు మురారి సుబ్రమణ్యం గంగారామ్ ను పట్టుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు. ల్యాండ్, ఆర్థిక లావాదేవీల…

You cannot copy content of this page