Teachers’ ‘app’ : ఏపీలో ఉపాధ్యాయుల ‘యాప్’ సోపాలకు చెక్
Trinethram News : ఏపీలో వివిధ రకాల యాప్ ల భారంతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఊరట. యాప్ ల భారాన్ని తగ్గిస్తామని ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను విద్యా శాఖ మంత్రి లోకేశ్ నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం ‘లీప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్…