ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని Trinethram News : Andhra Pradesh : విచారణకు హాజరు కావాలంటూ తనకు మచిలీపట్నం పోలీసులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని…

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…

స్కిల్ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట

అమరావతి : స్కిల్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ సాగింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను…

హైదరాబాద్‌ను మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలట.. ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

Trinethram News : తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ పెట్టిన గడువు ఈ ఏడాది జూన్‌ 2తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో పదేండ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేలా చట్ట రూపకల్పనకు…

డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు.. ఎస్‌జీటీ…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట

Trinethram News : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

Trinethram News : అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని…

You cannot copy content of this page