Home Minister Anita : సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం
Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్ ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు…