MLA Nallamilli : పైన గ్రామ ప్రజలకు చిరకాల కోరికను నెరవేర్చిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్ : అనపర్తి. పెదపూడి మండలం పైన గ్రామం : 75 లక్షల రూపాయలతో పైన నుండి మెళ్ళురు వరకు బి.టి. రోడ్ నిర్మాణానికి శంకస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. పైన గ్రామ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన…