Nara Lokesh : లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

తేదీ : 23/01/2025.లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు.కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ శుభాకాంక్షలు…

Suicide : నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య Trinethram News : Anantapur : నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్యఅనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో బిల్డింగ్ పై నుండి దూకి ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య…

YS Jagan : బోస్ పోరాటం నేటి యువతకు ఆదర్శం :వైఎస్ జగన్

బోస్ పోరాటం నేటి యువతకు ఆదర్శం :వైఎస్ జగన్ Trinethram News : Andhra Pradesh : స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి…

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతిత్రినేత్రం న్యూస్, ప్రకాశం జిల్లా,కంభం మండలం.కంభం పట్టణంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష మాట్లాడుతూ…

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లో*యర్రగొండపాలెంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లో*యర్రగొండపాలెంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు విద్యార్థినులకు నోట్ బుక్స్ పంపిణి చేసిన ఎరిక్షన్ బాబుత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా…

దుర్గగుడి హుండీ ఆదాయం

తేదీ : 23/01/2025.దుర్గగుడి హుండీ ఆదాయం.ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థాన హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించడం జరిగింది. అధికారులు లెక్కించగా రూపాయలు 3,22,45,920 ఆదాయం…

Nara Lokesh Birthday : మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభ సందర్భంగా, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి

మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభ సందర్భంగా, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర0త్రినేత్రం న్యూస్: పాలమూరుమంత్రివర్యులు,నారా లోకేష్, జన్మ దినోత్సవం, సందర్బంగా “రక్త దాన” శిబిరాన్ని ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,…

NEW DGP : ఏపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా

ఏపి నూతన డిజిపిగా హరీష్ కుమార్ గుప్తా Trinethram News : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముంది. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ బాధ్యతలు…

Saraswati Power Industries : సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు Trinethram News : పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ను అధికారులు రద్దు చేశారు. వేమవరం లో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో…

యువకుడు మృతి అనుమానాస్పద స్థితిలో

తేదీ : 23/01/2025.యువకుడు మృతి అనుమానాస్పద స్థితిలో.ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన ఏలూరు పాత బస్టాండ్ ఆవరణంలో ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటన స్థలానికి టు…

Other Story

You cannot copy content of this page