Ambedkar Jayanti : ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి
రాజమహేంద్రవరం: జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా…