Fire Accident : విజయవాడ N T R జిల్లా చిట్టీ నగర్ సొరంగ మార్గం లో అగ్ని ప్రమాదం
Trinethram News : దారపు రాంబాబు అనే స్థానిక వ్యక్తి యొక్క హీరో హోండా గ్లామర్ వెహికల్ కాలి బూడిదైన ద్విచక్ర వాహనం. చిట్టీనగర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న వాహన దారుడు ప్రక్కన వస్తున్న వాహన దారుడు…