Doli-Free Agency : గిరిజనుల తల రాత మారేది ఎప్పుడు డోలిమోత కష్టాలు తీరేది ఎప్పుడు
అల్లూరి జిల్లా అరకులోయ,త్రినేత్రం న్యూస్. మార్చి 1: ఇక డోలి రహిత ఏజెన్సీ నీ చూడబోతారు ఆని, నాయకుల అధికారులు చెప్పినా హామీలు అమలు అయ్యేల కనిపించడం లేధు.. వివరాల్లోకి వెళితే అరకులోయ మండల కేంద్రం, మడగడ పంచాయితీ, మెచ్చగూడ, తదితర…