Rice for the Poor : మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసి, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉగాది పర్వదినాన సందర్భంగా ఈ పంపిణీ…