Thalapathy Vijay : వివాదంలో టీవీకే పార్టీ చీఫ్… నటుడు విజయ్‌కు ఫత్వా జారీ!
Trinethram News : టీవీకే స్థాపకుడు, నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. మద్యం సేవించేవారిని, జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్ పవిత్రతను దెబ్బతీసేలా…