రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం అయినట్టు సమాచారం

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా

సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందింది. సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచ‌నున్నారు. సింగ‌రేణి కార్మికుల‌కు కోటిరూపా యాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రిం చారు.ఇప్పటి వరకు…

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం… మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం 10:19 గంట‌ల‌కు మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయి ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానంలో…

ఎస్సై కాలికి బలమైన గాయం

ఎస్సై కాలికి బలమైన గాయం రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వేటపాలెం ఎస్సై జి. సురేష్ గాయపడ్డ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.ద్విచక్ర వాహనంపై ఆయన వెళుతుండగా అడ్డువచ్చిన బాలుడిని తప్పించే క్రమంలో ఆయన వాహనం అదుపు తప్పి ఎస్ఐ…

చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్

తిరుపతి చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్ 10మందికి తీవ్ర , 20మందికి స్వల్ప గాయాలు, బళ్లారి నుంచి 45మంది ప్రయాణికులతో చెన్నై వెళుతుండగా ఘటన

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి …అసిఫాబాద్ జిల్లా:జనవరి 21కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర…

గొబ్బూరు గ్రామంలో పొగాకు బ్యారని దగ్ధం

గొబ్బూరు గ్రామంలో పొగాకు బ్యారని దగ్ధం.. పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో రైతు వెన్న పెద్ద వెంకటేశ్వర రెడ్డి పొగాకు బ్యార్ని అగ్నికి ఆహుతి అయింది. అదును సమయంలో పంటను ఇంటికి తీసుకొచ్చి బేరని కాలుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన…

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు. రూ.1.12 కోట్ల వరకు బీమా వర్తింపు. యూబీఐతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి రానుంది.

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల పురపాలక…

పెళ్లకూరు మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం

Trinethram News : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం గుర్రపుతోట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంఅర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రైవేటు బస్సు, కారు ఢీప్రమాదంలో బాపట్ల జిల్లా మార్టూరు సీఐ ఆక్కేశ్వరరావు కు తీవ్ర గాయాలుతిరుపతికి వెళుతుండగా బస్సు కారు…

Other Story

You cannot copy content of this page