ACB : ఏసీబీ వలలో చిక్కిన అవినీతి జౌళి శాఖ అధికారి కృష్ణయ్య
Trinethram News : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జైలు శాఖ అధికారి కృష్ణయ్య ను తన కార్యాలయంలోఅడ్డంగా దొరికి పోయాడు. అన్నమయ్య జిల్లా, రాయచోటిలో చేనేత జౌళి శాఖ అధికారి కృష్ణయ్య సోమవారం లబ్దిదారుల నుంచి తన కార్యాలయంలో రూ.70…