10Th Class Exam : రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 16) నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.…