బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవం
బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారబాద్ పట్టణంలోని ఆలంపల్లి రోడ్డు లో సింగారపువాళ్ళ కాంప్లెక్స్ లో కింగ్స్ బిర్యానీ హోటల్ ప్రారంభించిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించడం జరిగింది హోటల్ యజమానిబాబురావు మాట్లాడుతూ…