శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో టీడీపీ ‘రా కదలి రా’ బహిరంగ సభ

టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రం.. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టాం.. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చాం.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేది.…

ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు: కిషన్ రెడ్డి

తొమిదిన్నరేళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందన్న కిషన్ రెడ్డి ప్రపంచ దేశాలు భారత్ ను పొగిడేలా మోదీ చేశారని వ్యాఖ్య మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని కితాబు

టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది

ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ టీడీపీ, జనసేన గెలుపు సభ ఇది అని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.…

మార్చి 10వ తేదీన బాపట్ల “సిద్ధం” స‌భ‌

-సిద్ధం సభ లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారు -వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి వెల్లడి మేదరమెట్ల (బాపట్ల జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో మార్చి 3న నిర్వహించ తలపెట్టిన…

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ

Trinethram News : పగో జిల్లా : ‘తెలుగు జన విజయకేతనం జెండా’ సభగా పేరు.. వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్‌.. జెండాలు మార్చుకుని ప్రజలకు బాబు, పవన్‌ అభివాదం.. వేదికపై ఇరు పార్టీలకు చెందిన 500 మంది నాయకులు…

టీడీపీ – జనసేన ఉమ్మడి సభ పేరు ‘జెండా’

ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ.

ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ. 500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు. కలిసి సాగుదాం..విజయాన్ని లిఖిద్దాం పది లక్షల మందితో భారీ బహిరంగ చరిత్ర సభ

ఒంగోలు సభ లో సీ ఎం జగన్ కామెంట్స్

విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే పూర్తి హక్కు. ఉచితంగా రిజిస్టేషన్ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ. పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాం . కార్పోరేట్ బడులకు పోటీగా సమూల అడుగులు వేశాం. 8వ తరగతి…

లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత

గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి

Other Story

You cannot copy content of this page