జూలై 7, 2026

WhatsApp Image 2024 04 06 at 11.11.33 AM

TRINETHRAM NEWS

Trinethram News టీడీపీ అధినేత చంద్రబాబు రాకకోసం ఫ్లెక్సీలతో నియోజకవర్గ ఇంచార్జ్ ప్రవీణ్ ఫొటోలతో పసుపు మయం అయిన క్రోసూరు…పట్టణం..ఈరోజు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న.. బీసీ నాయకుడు ..జంగా మరియూ వారి ఆత్మీయులు

పల్నాడు జిల్లా..

నేడు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభ లో పాల్గొననున్నారు….

ప్రజాగలం సభ కు సంబంధించి క్రోసూరు లోని ఎన్టీఆర్ సెంటర్లో ఏర్పాటు చేశారు….

క్రోసూరులోని పశువుల ఆసుపత్రి వెనక ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకొనున్న చంద్రబాబు….

ప్రజగలం సభ అనంతరం ఎర్రపాలెం, పీసపాడు,రెంటపాళ్ల,వరకు 2000 బైకులతో భారీ ర్యాలీ ఉంటుందని తెలిపిన భాష్యం ప్రవీణ్….

వైసీపీ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు.వైసీపీ కి గుడ్ బై చెప్పి…ఈ రోజు జంగా కృష్ణమూర్తి,మరియు వారి కుమారుడు మాజీ జడ్పీటిసి , తన మిత్రులు ..శ్రేయోభిలాషులు, సత్తెనపల్లిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు..

జంగా కృష్ణమూర్తి తో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వెళుతున్నట్టు తెలిసింది…

You cannot copy content of this page