ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్

Trinethram News : దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి. ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే…

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు

Trinethram News : న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా…

అవినాష్ రెడ్డికి షాక్… బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దానిని ఆమోదించిన దస్తగిరి ఫిర్యాదుదారుడి బెయిల్‌ను రద్దు చేయాలని కోరే…

SBI కస్టమర్లకు షాక్

Trinethram News : Mar 27, 2024, SBI కస్టమర్లకు షాక్దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం SBI డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ…

రాజంపేట పార్లమెంట్ లో టీడీపీ కి పెద్ద షాక్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాజంపేట టీడీపీ ఎంపీ ఇంఛార్జి గంటా నరహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్ధి…

టిడిపికి బిగ్ షాక్…. వైసీపీలో కీ మాగంటి బాబు?

ఇడుపులపాయలో బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాగంటి బాబు వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం.. లేక నేడు రేపో తాడేపల్లి నివాసానికి వెళ్లి జాయిన్ అవుతారని సమాచారం.ఇప్పటికే ఎవరికీ అందుబాటులోకి రాని మాగంటి .. దెందులూరు, లేకుంటే…

మావోయిస్టులకు భారీ షాక్ గడ్చిరోలి ఎన్ కౌంటర్ నాలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం!

ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పులలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురు దెబ్బ తగిలింది.. మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్ర నేతలు ఈ ఎన్కౌంటర్లో…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్… హెచ్ఆర్ఏలో కోత

Trinethram News : హైదరాబాద్:మార్చి 17టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇటీవల వేతనాలు పెంచిన ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. పనిచేసే ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దె భత్యం స్లాబుల్లో మార్పులు చేసింది. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యో గులకు అధిక నష్టం…

బిఆర్ఎస్ పార్టీకి షాక్… బిజెపి పార్టీలోకి ఆరూరి రమేష్

Trinethram News : హైదరాబాద్:మార్చి 17వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి,BRS రాజీనామా చేశాడు. ఈ మేరకు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లెటర్…

ఎస్​బీఐ కి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

ఎలక్టోరల్​ బాండ్స్​ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించడంలో ఆలస్యం చేసిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాపై తీవ్ర స్థాయిలో మండి పడ్డ సుప్రీం కోర్టు. వివరాలను సమర్పించేందుకు జూన్​ 30 వరకు సమయం కావాలని ఎస్​బీఐ వేసిన పిటిషన్​ను పక్కన పెట్టిన…

You cannot copy content of this page