2024 లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు
“2024 లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఇంకో ఏడెనిమిది స్థానాలు వచ్చి ఉంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఉండేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కష్టపడి పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో విజయం…