ఏపీలో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

ఏపీలో బీజేపీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం ఉంటుందన్న అమిత్ షా .. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని వెల్లడి .. కూటమి నుంచి మిత్రులను తామెప్పుడూ బయటికి పంపించలేదని స్పష్టీకరణ.. వాళ్ల రాష్ట్రాల్లో పరిస్థితుల దృష్ట్యా వారే బయటికి వెళ్లి ఉండొచ్చని…

జగన్ పై బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు

Trinethram News : AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు.…

సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్‌కు తగిన శిక్ష పడాలి

గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నా.. పార్టీ నాకు ద్రోహం చేసింది.. నేను కాదు. హోదా కోసం జగన్‌ రాజీనామా చేయమంటే వెంటనే చేశా.. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. పవన్‌ ఆహ్వానం మేరకే మంగళగిరి వెళ్లి కలిశా.. ఏ…

వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులపై బుద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

విజయవాడ : రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్సార్సీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కూడా అందులో భాగమే.. ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసింది. అయితే వైపీపీ అభ్యర్థుల జాబితా…

కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎన్నికల షెడ్యూల్ రాగానే.. కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా.. గతంలో జగన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచి.. ఆ తర్వాత వైసీపీని వీడిన కొండా సురేఖ ఇప్పుడు షర్మిలకు…

ఇండియా కూటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు. బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని,…

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఉరవకొండ సభలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్‌ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి..చంద్రబాబు అభిమాన సంఘం చేరారు హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు..స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు వీళ్ల ఇల్లు,…

అయోధ్య రామ మందిరం వద్ద రామ్ దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిరం వద్ద రామ్ దేవ్ బాబా ఆసక్తికర వ్యాఖ్యలు బాల రాముడు టెంట్ లో ఉన్నప్పుడు వచ్చానన్న రాందేవ్ బాబా రాముడు టెంట్ నుంచి ఆలయంలోకి వస్తున్నాడని వ్యాఖ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో రామరాజ్యం ప్రారంభమవుతుందన్న బాబా

You cannot copy content of this page