MLA T Rammohan Reddy : విద్యారంగ బలోపేతానికి పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
విద్యారంగ బలోపేతానికి పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రభుత్వ హాస్టళ్ళు,అన్ని గురుకులాల్లో డైట్,కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంచిన,సందర్భంగా పరిగి మండలం విద్యారణ్యపూరిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ (TGTWR) గురుకుల హాస్టల్…