20లక్షల గ్రాట్యూటి అంశం తేల్చని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిరాశలో కార్మిక వర్గం
20లక్షల గ్రాట్యూటి అంశం తేల్చని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిరాశలో కార్మిక వర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జెబిసిసిఐ సభ్యులు మంద. నరసింహా రావు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 01.07.2016 నుండి 10వ వేతన ఒప్పందం మొదలవ్వగా కార్మికులకు ఆలస్యంగా 10.10.2017న…