రద్దీ ఎక్కువైంది.. సీట్లు లేవు!

ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి పొన్నంతో ప్రయాణికుల మొర బస్సులు పెంచి, ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని హామీ హైదరాబాద్‌, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ అమలు తీరుతెన్నులు తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన రవాణా మంత్రి…

విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు 45 రోజులుగా బిల్లులు లేవు

ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య విజయా డెయిరీకి పాలు పోసే రైతులకు సాధారణంగా గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు నిధుల కొరతతో 45 రోజులుగా 1.30 లక్షల మంది రైతులకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి.

You cannot copy content of this page