మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Trinethram News : 7th Jan 2024 : నెల్లూరు జిల్లా… గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున TSRTC బస్సు లారీని ఢీ కొట్టింది. ఒకరు మృతి..ఏడుమందికి తీవ్ర గాయాలు…

బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : 5th Jan 2024 బాలానగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బాలానగర్ చౌరస్తాలో 6 మంది దుర్మరణం సంత దినం కావడంతో భారీ రోడ్డు ప్రమాదం ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం మృతులు మోతి ఘనాపూర్…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి బేస్తవారపేట గ్రామీణం: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు…

అదుపు తప్పి రోడ్డు వెంట గుడిసెలోకి వెళ్లిన ఆర్టీసీ బస్సు

అదుపు తప్పి రోడ్డు వెంట గుడిసెలోకి వెళ్లిన ఆర్టీసీ బస్సు…. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో ఘటన

కొనకనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా… కొనకనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం..! ఆర్టీసీ బస్సు, ట్రాలీ వాహనం ఎదురెదురుగా ఢీ…! పలువురికి గాయాలు… పూర్తి వివరాలు తెలియాల్సిఉంది…?

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఆరుగురు దుర్మరణం!

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఆరుగురు దుర్మరణం! టెక్సాస్‌, డిసెంబర్‌ 28: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా…

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి..! టెక్సాస్‌: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది..…

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

విశాఖ కొమ్మాది కూడలిలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా…

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 5గురు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే 5గురు మృతి హైదరాబాద్: క్రిస్మస్ పండుగ వేళ.. ఆదివారం సాయంత్రం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో…

200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన,…

You cannot copy content of this page