ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!

ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!విడుదల చేసే అవకాశం…టికెట్ ఆసవహుల్లో అంతా ఉత్కంఠ? శివ శంకర్. చలువాది టీడీపీ-జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది.…

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

Trinethram News : అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం…

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌.. టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. పెట్రోల్,డీజిల్‌ ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

Trinethram News : విశాఖ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32),…

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా.. 8 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు.. నిన్న అయోధ్య రాముల వారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు.

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి

ఇంటింటా ‘రామ జ్యోతి’.. ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా పూర్తి అయ్యింది. శ్రీరామోత్సవం కసం మొత్తం నగరాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన మంత్రి…

భవాణీ దీక్షల అనంతరం హుండీ లెక్కింపు(మొదటి రోజు రిపోర్టు- 18-01-2024):

18-01-2024:శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ: భవాణీ దీక్షల అనంతరం హుండీ లెక్కింపు(మొదటి రోజు రిపోర్టు- 18-01-2024): నగదు: రూ. 2,70,48,680/- లు, కానుకల రూపములో శ్రీ అమ్మవారి సేవలో…కె ఎస్ రామరావు,ఆలయ కార్యనిర్వహణాధికారి.

స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి

స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 16వందల 28 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి.

నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. రాత్రి శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవారికి కళ్యాణం.. సాయంత్రం నందివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు, శ్రీమల్లికార్జున స్వామి,అమ్మవారికి గ్రామోత్సవం

Other Story

You cannot copy content of this page