త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

Trinethram News : అమరావతి రానున్న ఎన్నికల్లో తెదేప టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లి లోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు కళా వెంకట్రావు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు..…

తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11.20 గంటలకు పఠాన్‌ చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

రెండో రోజు పూర్తయిన మేడారం హుండీల లెక్కింపు

71 హుండీలను లెక్కించిన అధికారులు. రెండో రోజు 2 కోట్ల 98 లక్షల 35 వేల ఆదాయం. నగదును బ్యాంక్ వారికి అప్పగించిన దేవాదాయ శాఖ అధికారులు. ఇప్పటివరకు లెక్కించిన 205 హుండీలలో 6 కోట్ల 13 లక్షల 75 వేల…

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

మోస్ట్ పాపులర్ సీఎంలలో యోగికి రెండో స్థానం

ప్రజాదరణలో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ టాప్ మూడో స్థానంలో అసోం సీఎం హిమంత మూడ్ ఆఫ్ ది నేషన్ తాజా సర్వేలో వెల్లడి

శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రెండో రోజూ అదే పరిస్థితి?

Trinethram News : రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా…

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

Trinethram News : అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం…

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌.. టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. పెట్రోల్,డీజిల్‌ ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటింది

విశాఖ టెస్టులో మనదే విజయం 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది. జాక్‌ క్రాలే (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్‌, బుమ్రా చెరో 3, ముకేశ్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ ఒక్కో…

You cannot copy content of this page