రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్
లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. బహిరంగ సభలు.. రాజకీయ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా…