నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని అక్కడి నుంచి పటాన్‌చెరుకు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు అనంతరం రాజకీయ ప్రసంగం..

తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11.20 గంటలకు పఠాన్‌ చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

బీజేపీకి రూ.2000 భారీ విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

త్వరలో ఎన్నికలు విరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి

జర్మనీ యువతి గానానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు

తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌, ఆమె తల్లి కలిశారు. ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్‌ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు. తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్…

నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్…

నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ…

ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు: షర్మిల

రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు

సముద్రగర్భంలో ద్వారక వద్ద ప్రధాని మోదీ పూజలు.. ద్వారక వద్ద మోదీ స్కూబా డైవింగ్ ఆక్సిజన్ మాస్కు సాయంతోసముద్రం అడుగునకు చేరుకున్న మోదీ పవిత్ర భూమిని చూసి ముగ్ధులైన వైనం

You cannot copy content of this page