భానుడి ప్రతాపం.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేళల్లో అస్సలు బయటకు రాకండి

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 42 నుంచి 43 డిగ్రీల అధిక…

రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్.. తెలంగాణ రాష్టంలో వేసవి ప్రారంభం కాకముందే.. ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Other Story

You cannot copy content of this page