ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్టు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్‌లల్లా…

నాగోబా జాతర : వైభవంగా సాగుతున్న నాగోబా జాతర.. బారులు తీరిన భక్తులు

Trinethram News : ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. దర్శ నానికి భక్తులు బారులు తీరారు.. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి…

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Trinethram News : సిద్దిపేట జిల్లా:ఫిబ్రవరి 04సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.పట్నాలు, బోనాలు సమర్పించి భక్తులు స్వామి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 5…

జనవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 21.09 లక్షల మంది భక్తులు : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం హిందూయేతర భక్తులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తాం : ఈవో ధర్మారెడ్డి

అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు

Trinethram News : యూపీలోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆలయ హుండీకి రూ. 11 కోట్ల…

అయోధ్య‌కు కాలిన‌డ‌క‌న 350మంది ముస్లీంలు భక్తులు

Trinethram News : లక్నో :ఫిబ్రవరి 01రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ కోవ‌లో ముస్లీంలు కూడా రాముని ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు. తాజాగా ల‌క్నో నుంచి 350మంది ముస్లీంలు రాముని ద‌ర్శ‌నం…

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా.. 8 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు.. నిన్న అయోధ్య రాముల వారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు.

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు

వేములవాడ రాజన్నకు పోటెత్తిన భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ భక్తజన సంద్రమైంది సోమవారం కావడంతో రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. రాజ రాజేశ్వరుడి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచిఉన్నారు దీంతో రాజన్న దర్శనానికి నాలుగు గంటల…

9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,334 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,694 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు

16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

తిరుమల 16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 26,034 మంది భక్తులు శ్రీ వారి హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు.

You cannot copy content of this page