కొత్త సంవత్సరాన్ని ISRO విజయోత్సాహంతో ప్రారంభించింది

కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO విజయోత్సాహంతో ప్రారంభించింది షార్‌ నుంచి PSLV-C58 వాహకనౌక ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో (XPoSat) ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను…

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగా త్వరితగతంగా ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.అనుకున్న సమయం కంటే ముందుగానే ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశముందని రాజకీయ పార్టీల నేతలు…

Other Story

You cannot copy content of this page