ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 01 at 4.30.16 PM

TRINETHRAM NEWS

కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO విజయోత్సాహంతో ప్రారంభించింది షార్‌ నుంచి PSLV-C58 వాహకనౌక ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో (XPoSat) ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను అంతరిక్షంలోకి పంపారు

You cannot copy content of this page