ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేత
Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు తన కస్టడీ అక్రమం అంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కొంత మంది అధికారులు తనను విచారించవద్దని.. కస్టడీలో తాను చెబుతున్న…