మోపిదేవిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

Trinethram News : మోపిదేవి బస్టాండ్ ప్రక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్. పాల్గొన్న కృష్ణాజిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీమ్ ఆజ్మీ, జిల్లా…

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ విజేతలను సన్మానించిన డిజిపి రవిగుప్త

మహబూబాబాద్ జిల్లా నుండి బాంబుస్క్వాడ్ తరపున వెళ్ళి, విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన అంజయ్యకు అందిన సత్కారం..

వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ. కృష్ణలంక పోలీసుల అదుపులో మోసగాడు. వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురం కు చెందిన బాధితురాలి వద్ద 7 లక్షలు స్వాహా చేసిన విజయవాడ కు…

విశాఖ సిటీ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

MILAN- 2024 సందర్భంగా తేదీ 22.02.2024 నాడు విశాఖపట్నం నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్ లో Naval Coastal Battery నుండి Park హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ విన్యాసములు జరుగుతున్న సందర్భంగా సదరు కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ భారత ఉప…

ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుంది

ఈ పరీక్షకు సంబంధించి సన్నీ లియోన్ పేరు, ఫొటోతో ఓ అడ్మిట్ కార్డు విడుదలైంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అడ్మిట్ కార్డుపై పరీక్ష తేదీ ఫిబ్రవరి 17గా ఉంది. దీనిపై కన్నౌజ్ పోలీసుల సైబర్ సెల్…

రైలు లో భారీగా బంగారం. నగదు పట్టుకొన్న నరసరావుపేట రైల్వే పోలీస్ లు.

Trinethram News : పల్నాడు జిల్లా. వినుకొండ నుండి గుంటూరు వెళ్తున్న వ్యక్తి దగ్గర వినుకొండ నరసరావుపేట మార్గం మధ్యలో. నరసరావుపేట రైల్వే పోలీస్ లు అతనివద్ద ఎటువంటి బిల్లు లేకపోవడం తో అక్రమంగా తరలిస్తున్నా నగదు, బంగారం అదుపులో తీసికొని…

పోలీస్ శాఖలో బదిలీలపై అయోమయం

హైదరాబాద్‌: పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారంతా గత భారాస ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన వారే కావడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధులు…

సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్

Trinethram News : యాదాద్రి భువనగిరి – వలిగొండ పీఎస్ ఎస్సై మహేందర్ లాల్ విధుల్లో ఉన్న సమయంలో ఆ దారిలో ఓ మహిళకు గుండెపోటు వచ్చి సృహ కోల్పోయింది.. వెంటనే స్పందించిన ఎస్సై సీపీఆర్ చేసి ఆమెను స్పృహలోకి తీసుకొచ్చి…

మంగళగిరి పోలీస్ స్టేషన్లో సర్పంచ్లు

తిరుపతి జిల్లా: రాష్ట్రంలోని సర్పంచులు ఎంపీటీసీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లను మంగళవారం మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్…

చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కాల్పులు: ముగ్గురు పోలీస్ జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలా పాలకు చెక్ పెట్టేందుకు…

Other Story

You cannot copy content of this page