సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్ బూత్ లలో 39,773 మంది కార్మికులు రహస్య బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గనులకు వ్యతిరేకంగా కార్మిక…