పారిశుద్ధ కార్మికునికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల నాగరాజ్
Trinethram News : మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వినాయక్ నగర్ డివిజన్లో మల్కాజ్గిరి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పిట్టల…