జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
జనసైనికుల సందడి…జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు… మండపేట:- మండపేట నియోజకవర్గ నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో జనసైనికులు సోమవారం సందడి సృష్టించారు. మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి జనసేన మరియు…