The Professor Inspired : పదేండ్ల పాలనకు ప్రొపెసర్ స్ఫూర్తి

The professor inspired ten years of rule ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా కేసీఆర్‌ నివాళిపదేండ్ల పాటు కొనసాగిన బీఆర్‌ఎస్‌ ప్రగతి పాలనలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. అదే…

స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్ఎస్ అధినేత చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు.…

You cannot copy content of this page