అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే : పుట్ట మధుకర్
అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే : పుట్ట మధుకర్ త్రినేత్రం న్యూస్ ముత్తారం మండల ఆర్ సి.. ముత్తారం మండలం కేంద్రంలోని ఓడేడు గ్రామంలో శ్రీపతి ఉమ – జగన్ నివాసంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ…