కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శబెంగుళూరు:- కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు.…

షర్మిల విషయంలో మేం అందరం ఒకటే మాట చెప్పాం: కాంగ్రెస్ నేత పళ్లంరాజు

షర్మిల విషయంలో మేం అందరం ఒకటే మాట చెప్పాం: కాంగ్రెస్ నేత పళ్లంరాజు షర్మిల కాంగ్రెస్ లో చేరుతోందంటూ వార్తలు సీడబ్ల్యూసీ సమావేశంలో షర్మిల అంశం చర్చకు వచ్చిందన్న పళ్లంరాజు షర్మిల వస్తే కాంగ్రెస్ కు బలం చేకూరుతుందని వెల్లడి ఆమెకు…

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం…. ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద యువనేత కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,…

ఆడపడుచులకు అన్నగా పాలనను కొనసాగించిన నేత సీఎం కేసిఆర్ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఆడపడుచులకు అన్నగా పాలనను కొనసాగించిన నేత సీఎం కేసిఆర్ : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ గారి మానసపుత్రిక కళ్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు పేట్ బషీరాబాద్…

నేడు టీడీపీ బాటలో వైసీపీ సీనియర్ నేత పఠాన్ అహ్మద్ భాషా

తక్కువ చేసి చూసే చోట ఎక్కువ సేపు ఉండకు అన్నట్లుగా నేడు వైసీపీ నేతల మాట – నేడు టీడీపీ బాటలో వైసీపీ సీనియర్ నేత పఠాన్ అహ్మద్ భాషా 👉 నేడు నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న…

టీడీపీ నేత ఇంటిపై దాడిని ఖండించిన యార్లగడ్డ

AP News : టీడీపీ నేత ఇంటిపై దాడిని ఖండించిన యార్లగడ్డ విజయవాడ: ప్రసాదంపాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై దాడిని గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులు పిరికిపంద చర్య అని అన్నారు.. అర్ధరాత్రి…

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ?

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ? మధ్యప్రదేశ్ లోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్గతంలో ఎన్నో దాడుల నుంచి తప్పించుకున్న హిడ్మాఇప్పటి దాకా ఒక్క గాయమూ కాలేదు.ఆపరేషన్లలో దిట్టమూడు రాష్ర్టాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్…

You cannot copy content of this page