నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులు
తేదీ: 30/12/2024.నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులువిస్సన్నపేట: (త్రినేత్రం) న్యూస్; ప్రతినిధి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట నుండి సత్తుపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు…