సర్వీసు నుండి బాలకృష్ణ తొలిగింపు !

అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుండి తొలగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలో MAUD ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. కాగా, బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన అధికారులకు ఏసీబీ నోటిసులు…

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన

నేటి నుండి నారా భువనేశ్వరి ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా పర్యటన. 3 రోజుల పాటు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి. నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటన. రేపు పి గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట…

నేటి నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష

అమరావతి :- నేటి నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టనున్న చంద్రబాబు “రా కదలి రా” కార్యక్రమంవాయిదా వేసుకొని మరి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదటి జాబితా విడుదల కోసం RS టీం… ప్రశాంత్ కిషోర్…

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక

బేతపూడి గ్రామం నుండి 60మంది వైసిపి నాయకులు టిడిపి లోకి చేరిక స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బాపట్ల మండలం బేతపూడి గ్రామం నుండి సుమారు 60మంది వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన…

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:జనవరి 22 సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం రాజన్న జిల్లా: జనవరి 21నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ‌,…

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం హైదరాబాద్:జనవరి 19దక్షిణాఫ్రికాలో అంత ర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు…

హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది. రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం…

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక

వైసీపీ నుండి 30 చెంచు కుటుంబాలు టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరిక యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీ నందు 30 చెంచు కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో వైసీపీ నుండి…

మొదటి రోజు సినిమా కలెక్షన్స్ లో నుండి దాదాపు 14 లక్షల రూపాయలను అయోధ్య శ్రీ రామ మందిరం ట్రస్టుకు హనుమాన్ చిత్ర యూనిట్ చెక్ రూపంలో అందించారు

హనుమాన్ చిత్ర బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లుగా ప్రతి టికెట్టు మీద ఐదు రూపాయలు అయోధ్య రామ మందిరం కి విరాళంగా ఇస్తామని చెప్పినట్లుగానే చేశారు…మొదటి రోజు సినిమా కలెక్షన్స్ లో నుండి దాదాపు 14 లక్షల రూపాయలను అయోధ్య…

You cannot copy content of this page