జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 29 at 3.03.27 PM

TRINETHRAM NEWS

అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుండి తొలగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తులు ప్రారంభించారు.

ఈ క్రమంలో MAUD ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు.

కాగా, బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన అధికారులకు ఏసీబీ నోటిసులు జారీ చేస్తోంది.

You cannot copy content of this page