వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం నుండి అధికార వై.సి.పి పార్టీని వీడి టీడీపీ లోకి భారీగా

చేరికలు.వీరందరినీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.వీ ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జున రావు గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్న సీఎం జగన్. అనంతరం 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేల జాబితాను 25 ఎంపీల జాబితాను విడుదల చేయనున్న సీఎం జగన్.

TS నుండి TGగా మారిన తరువాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్

TS నుండి TGగా మారిన తరువాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్. ఈ నంబర్ కొరకు దాదాపు 9 లక్షల 61 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.

దుండిగల్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది

బౌరంపేట 17 వార్డు పరిధిలో 24 లక్షలతో కట్టమైసమ్మ నుండి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, రజకుల స్మశానవాటిక కాంపౌండ్ 7 లక్షలు, భ్రమరాంబ ఆలయం ముందు నుండి నాసి యాదిరెడ్డి ఇంటివరకు UGD 8 లక్షలతో అభివృద్ధి పనులు…

1వ తేది నుండి 10వ తేది వరకు కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: 1వ తేది నుండి 10వ తేది వరకు కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 5వ తేదిన నంది వాహనం 9వ తేదిన కళ్యాణోత్సవం 10వ తేదిన త్రీశూల స్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

1వ తేది నుండి 10వ తేది వరకు కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: 5వ తేదిన నంది వాహనం 9వ తేదిన కళ్యాణోత్సవం 10వ తేదిన త్రీశూల స్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

డ్రైవర్ లేకుండా కాశ్మీర్ నుండి పంజాబ్ వరకు పరుగులు తీసిన గూడ్స్ రైలు

Trinethram News : లోకో పైలట్‌ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R)…

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును…

నారాయణపేట జిల్లాలో నేటి నుండి బిజెపి విజయ సంకల్ప యాత్ర

యాత్ర లో పాల్గొననున్న కేంద్ర మంత్రి ,రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి.. క్రిష్ణా నదిలో పూజలు నిర్వహించనున్న బిజెపి నేతలు….

ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

You cannot copy content of this page