ఈనెల 15న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి పరిగి నియోజకవర్గానికి మంత్రులు రాక
ఈనెల 15న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి పరిగి నియోజకవర్గానికి మంత్రులు రాక వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షులు…