MLA KR Nagaraju : పిల్లలకు ప్యాడ్స్ పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పిల్లలకు ప్యాడ్స్ పంపిణీ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామ పర్యటనలో భాగంగా చిన్న పిల్లలు ఎదురుపడగా వారితో సరదాగా కాసేపు చిన్న పిల్లలతో ఆప్యాయంగా పలకరిస్తూ…