Attacked by Foxes : సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామస్తులపై నక్క దాడి
సిరిసిల్ల జిల్లా మద్దికుంట గ్రామస్తులపై నక్క దాడి Trinethram News : సిరిసిల్ల జిల్లా జనవరి 12సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంలో ఈరోజు ఉద యం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేసింది, అరణ్యంలో ఉండవలసిన క్రూర…